మణపురం ఫైనాన్స్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, నేరుగా ఉద్యోగం పొందడానికి ఇదే సరైన మార్గం. పూర్తి వివరాలు..
Mega JOB Mela : ఏదైనా డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి 30.10.2026 న ఇంటర్వ్యూలు Don't miss...
నిరుద్యోగులకు శుభవార్త !
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు అందించడానికి ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ నుండి ఎంప్లాయిమెంట్ బ్యూరో మణపురం ఫైనాన్స్ లిమిటెడ్ విభాగంలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు అందించడానికి ఈనెల 30.10.2026 న ఇంటర్వ్యూలు నిర్వహించడానికి మెగా జాబ్ మేళా ప్రకటన జారీ చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఇంటర్వ్యూలకు హాజరవ్వండి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- ప్రకటనలో పేర్కొన మణపురం ఫైనాన్స్ లిమిటెడ్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
వయోపరిమితి :
- 30.10.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18-35 సంవత్సరాల మద్య వయసు కలిగి ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు. అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.20,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక :
- ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో నందు.
ఇంటర్వ్యూ తేదీ : 30.10.2026
ఇంటర్వ్యూ సమయం : ఉదయం 11:00 గంటల నుండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏























Comments
Post a Comment