10th Inter Pass Govt Jobs 2026 - అర్హతలు పోస్టులు అప్లై లింక్
10వ తరగతి, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా అర్హతతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) లో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్... భారత ప్రభుత్వం, దేశ నిర్మాణంలో భాగంగా నిరుద్యోగ యువతకు వివిధ విద్యార్హత లతో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ప్రభుత్వ శాఖలో ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా 365 ఇండియన్ పోస్ట్ గార్డ్ (ICG CGEPT 2027) విభాగంలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ మహిళా/పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. మరిన్ని వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. వివరాలను తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 365. విభాగాలు : నావిక్ (జనరల్ డ్యూటీ) నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) హైజీనిస్ట్ - I విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ న...














