10th Inter Pass Govt Jobs 2026 - అర్హతలు పోస్టులు అప్లై లింక్
10వ తరగతి, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా అర్హతతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) లో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్...
భారత ప్రభుత్వం, దేశ నిర్మాణంలో భాగంగా నిరుద్యోగ యువతకు వివిధ విద్యార్హత లతో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ప్రభుత్వ శాఖలో ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా 365 ఇండియన్ పోస్ట్ గార్డ్ (ICG CGEPT 2027) విభాగంలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ మహిళా/పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. మరిన్ని వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. వివరాలను తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 365.
విభాగాలు :
- నావిక్ (జనరల్ డ్యూటీ)
- నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్)
- హైజీనిస్ట్ - I
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ఐటిఐ లో అర్హత సాధించి ఉండాలి.
- ఈ ఉద్యోగాలకు మహిళలు & పురుష అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 01.01.2027 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- నావిక్, యాంత్రిక్ (GD) పోస్టులకు 01.11.2005 నుండి 01.05.2009 మధ్యలో జన్మించిన అభ్యర్థులు అర్హులు.
- నావిక్ (DB) పోస్టులకు 01.11.2005 నుండి 2009 మధ్యలో జన్మించిన అభ్యర్థులు అర్హులు.
- హై జినిస్ట్ (DB) పోస్టులకు 01.11.2002 నుండి 01.10.2009 మధ్యలో జన్మించిన అభ్యర్థులు అర్హులు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ధ్రువపత్రాల పరిశీలన/ మెడికల్ పరీక్షల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
- రాత పరీక్ష పేపర్ ఇంగ్లీష్ & హిందీ లాంగ్వేజ్ లో ఉంటుంది.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.550/-
- ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://ssc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 06.10.2026 @ 11:00AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 21.10.2026 @ 05:30PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏
















Comments
Post a Comment