రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ప్రారంభ వేతనం 80,000 వివరాలు..
నేషనల్ హైవే ఇన్ ఫాస్ట్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు.. భారత ప్రభుత్వ రోడ్ ట్రాన్స్పోర్ట్ మరియు హైవే మంత్రిత్వ శాఖకు చెందిన, నేషనల్ హైవే ఇన్ఫ్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టెక్నికల్ క్యాడర్ విభాగంలో ఖాళీగా ఉన్న 85 డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష లేకుండా! నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 85. పోస్ట్ పేరు :: డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్ క్యాడర్) విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. అలాగే సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో 2024/ 2025/ 2026 GATE ఉత్తీర్ణత సర్టిఫికెట్ అవసరం. వయో పరిమితి : దరఖాస్తు చివరి తేదీ 08.06.2027 నాటికి 34 సంవత్సరాల కుంచకుండా వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర...














































