రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ప్రారంభ వేతనం 80,000 వివరాలు..
నేషనల్ హైవే ఇన్ ఫాస్ట్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు..
భారత ప్రభుత్వ రోడ్ ట్రాన్స్పోర్ట్ మరియు హైవే మంత్రిత్వ శాఖకు చెందిన, నేషనల్ హైవే ఇన్ఫ్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టెక్నికల్ క్యాడర్ విభాగంలో ఖాళీగా ఉన్న 85 డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష లేకుండా! నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 85.
పోస్ట్ పేరు :: డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్ క్యాడర్)
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- అలాగే సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో 2024/ 2025/ 2026 GATE ఉత్తీర్ణత సర్టిఫికెట్ అవసరం.
వయో పరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ 08.06.2027 నాటికి 34 సంవత్సరాల కుంచకుండా వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వం నిబంధనల మేరకు వయో పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఆన్లైన్ ద్వారా అందిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షాక్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ నిర్వహించే తదింపుకలు చేస్తారు.
- ఎలాంటి రాత పరీక్ష లేదు గమనించండి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు IDA వేతనశ్రేణి రూ.50,000/- నుండి రూ.1,60,000/- ప్రకారం వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
- ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి సంబంధించిన లింక్ 09.05.2026 @ 10:00 A.M. న అందుబాటులో రానుంది.
దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్ సైట్ :: https://www.nhidcl.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ :: 08.06.2026 @ 05:00 P.M.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

























Comments
Post a Comment