మత్స్య శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష | ఫీజు లేదు అప్లికేషన్ ఫామ్ ఇక్కడ
కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త! 5 సంవత్సరాల కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ వచ్చేసింది. కాంట్రాక్ట్ పీరియడ్ అనంతరం 1సంవత్సరం వరకు పొడిగించే అవకాశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మత్స్య శాఖ, ఎంపెనెల్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ (PMU) స్టాఫ్ కాంట్రాక్ట్ బేసిస్ కింద FAO-GEF-8 ప్రాజెక్టు కోసం, 28 పోస్టులు భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ (Notification No. 1/P2/2026 తేదీ: 09.10.2026) విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు సంబంధిత విభాగంలో అర్హత ప్రమాణాలను నోటిఫికేషన్ ప్రకారం కలిగి ఉన్నవారు, ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకొని ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ప్రతి నెల రూ.20,000-1,80,000/- వేతనం చెల్లిస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, చివరి తేదీ, అర్హత ప్రమాణాలు, మొదలగు వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్...










