రాత పరీక్ష లేకుండా! జిల్లా బాలల పరిరక్షణ విభాగం వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. TG CHL DCPS Opening New JOBs Apply
నిరుద్యోగులకు శుభవార్త!
12th, BA డిగ్రీ, పీజీ అర్హత తో జిల్లా బాలల పరిరక్షణ సొసైటీ(DCPS) జనగాం జిల్లా, మిషన్ వాత్సల్య - చైల్డ్ హెల్ప్ లైన్, ఈ దిగువ పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటనను అధికారికంగా జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ను నేరుగా 09.10.2026 ఉదయం 10:30 నుండి 14.10.2026 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మరియు దరఖాస్తు ఫామ్ ఈ దిగువన అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి నుండి పూర్తి సమాచారం తెలుసుకొని దరఖాస్తులు చేయండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు సొంత జిల్లా పరిధిలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగంలో చేరడానికి ఇదే సరైన అవకాశం. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 08.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- ప్రాజెక్టు కోఆర్డినేటర్ - 01,
- కౌన్సిలర్ - 01,
- చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ - 03,
- కేస్ వర్కర్ - 03.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ ఇన్స్టిట్యూట్/ యూనివర్సిటీ నుండి 12వ తరగతి, సోషల్ వర్క్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కమ్యూనిటీ సోషియాలజీ లేదా సోషల్ సైన్స్ విభాగాల్లో BA డిగ్రీ, పబ్లిక్ హెల్త్ లేదా కౌన్సిలింగ్/ సైకాలజీ విభాగాల్లో జనరల్ డిగ్రీ, చైల్డ్ డెవలప్మెంట్, హ్యూమన్ రైట్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- తేదీ 01.10.2026 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ఈ క్రింది విధంగా వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- SC/ ST/ BC/ EWS లకు - 5 సంవత్సరాలు.
- PHC'S లకు - 10 సంవత్సరాలు.
ఎంపిక విధానం :
- . రాత పరీక్ష,
- సర్టిఫికెట్ వెరిఫికేషన్,
- రూల్ ఆఫ్ రిజర్వేషన్, స్థానికత, రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఉంటుంది.
- పూర్తి సిలబస్ వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ .15,600 నుండి 28,000 వరకు గౌరవ వేతనం ప్రతినెల చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో నేరుగా సమర్పించాలి.
- 📌 హాల్ టికెట్లను అప్పుడే ఇస్తారు గమనించండి.
దరఖాస్తు చిరునామా :
- ఇన్ వార్డ్ సెక్షన్ కలెక్టర్ కార్యాలయం, IDOC భవనం, జనగాం జిల్లా.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 09.10.2026 ఉదయం 10:30 నుండి,
ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 14.10.2026 సాయంత్రం 05:00 వరకు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు దిగువ ఉన్న అధికారికి నోటిఫికేషన్ & దరఖాస్తు లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి సమర్పించండి. లేదా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు..
అధికారిక వెబ్సైట్ :: https://jangaon.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📌 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.













Comments
Post a Comment