Railway School - Teaching Staff Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూల ఆధారంగా, టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే..
ఇండియన్ రైల్వే స్కూల్ 2022-23 విద్యా సంవత్సరానికి, ఎలాంటి రాతపరీక్ష లేకుండా, కేవలం ఇంటర్వ్యూలు నిర్వహించి.. పార్ట్ టైం, టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో అక్టోబర్ 4, 2022 ఉదయం 10:00 గంటల నుండి 05:00 గంటల వరకు నిర్వహిస్తున్నా (డెమో/ ఇంటర్వ్యూలో) పాల్గొనవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం మొదలగు సమాచారం మీకోసం.. KVS టీచర్ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు. పూర్తి వివరాలివే.. పోస్టుల వివరాలు: పీజీటీ విభాగంలో.. ◆ పీజీటీ కెమిస్ట్రీ - 01 ◆ పీజీటీ ఇంగ్లీష్ - 01, ◆ పీజీటీ హిందీ - 01, ◆ పీజీటీ గణితం - 01, ◆ పీజీటీ ఎకనామిక్స్ - 01. హైదరాబాద్ లో ఖాళీలు.. AWES - PGT, TGT, PRT Teacher Job Recruitment 2022 | ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. వివరాలివే. టీజీటీ విభాగంలో.. ◆ టీజీటీ గణితం - 01, ◆ టీజీటీ సైన్స్ - 01, ◆ టీజీటీ హిందీ...