Railway School - Teaching Staff Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూల ఆధారంగా, టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే..
ఇండియన్ రైల్వే స్కూల్ 2022-23 విద్యా సంవత్సరానికి, ఎలాంటి రాతపరీక్ష లేకుండా, కేవలం ఇంటర్వ్యూలు నిర్వహించి.. పార్ట్ టైం, టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో అక్టోబర్ 4, 2022 ఉదయం 10:00 గంటల నుండి 05:00 గంటల వరకు నిర్వహిస్తున్నా (డెమో/ ఇంటర్వ్యూలో) పాల్గొనవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం మొదలగు సమాచారం మీకోసం..
KVS టీచర్ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు. పూర్తి వివరాలివే..
పోస్టుల వివరాలు:
పీజీటీ విభాగంలో..
◆ పీజీటీ కెమిస్ట్రీ - 01
◆ పీజీటీ ఇంగ్లీష్ - 01,
◆ పీజీటీ హిందీ - 01,
◆ పీజీటీ గణితం - 01,
◆ పీజీటీ ఎకనామిక్స్ - 01.
హైదరాబాద్ లో ఖాళీలు.. AWES - PGT, TGT, PRT Teacher Job Recruitment 2022 | ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. వివరాలివే.
టీజీటీ విభాగంలో..
◆ టీజీటీ గణితం - 01,
◆ టీజీటీ సైన్స్ - 01,
◆ టీజీటీ హిందీ - 01,
◆ టీజీటీ ఆర్ట్స్-ఇంగ్లీష్ & SST - 06,
ప్రైమరీ టీచర్ (PRT) లో..
◆ మ్యూజిక్ - 01,
◆ PTI - 01,
◆ కౌన్సిలర్ - 01,
◆ ఆర్ట్స్ & క్రాఫ్ట్ - 01,
◆ ఇంగ్లీష్ - 01,
◆ మ్యాచ్ - 01,
◆ మరాఠీ -01.. మొదలగునవి.
833 ప్రభుత్వ ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ పిజి, ఉత్తీర్ణత సర్టిఫికెట్ తో బీఈడీ సర్టిఫికెట్ కలిగి, సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం, మరియు ఇంగ్లీష్ హిందీ మాధ్యమాలలో బోధించగలరు నైపుణ్యం కలిగి, కంప్యూటర్ పరిజ్ఞానం తో.. టైప్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 65 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
ఈ పార్ట్ టైం ఉద్యోగాలకు సంబంధించిన ఎంపికలు ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తున్నారు..
★ ఆసక్తి కలిగిన అభ్యర్థులు, అధికారిక దరఖాస్తు ఫామ్ తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి నేరుగా.. అక్టోబర్ 4న (04.10.2022) ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్న DRM's Office, Bhusawal. నందు నిర్వహిస్తున్న వాకింగ్ ఇంటర్వ్యూలకు హాజరై రిపోర్ట్ చెయ్యండి.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు రూ.21,250/- నుండి రూ.27,500/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.







ఇంటర్వ్యూ తేదీ: 04.10.2022.
సమయం: ఉదయం 10 గంటలనుండి.
వేదిక: DRM's Office, Bhusawal.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment