KVS - Teaching Staff Recruitment 2022 | KVS టీచర్ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు. పూర్తి వివరాలివే..
కేంద్రీయ విద్యాలయం 2022-23 విద్యా సంవత్సరానికి, ఎలాంటి రాతపరీక్ష లేకుండా పార్ట్ టైం, టీచింగ్ నాన్-టీచింగ్ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన, ఉద్యోగాల భర్తీకి 12.10.2022 న ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలియపరుస్తూ, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి గూగుల్ ఫామ్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ పేపర్ ప్రకటన ద్వారా నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన, అధికారిక ప్రకటన అధికారిక వెబ్సైట్ నందు అందుబాటులో ఉంది, అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. పేపర్ నోటిఫికేషన్ ప్రకారం తెలియపరిచిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఇంటర్వ్యూ వేదిక, సమయం మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
BHEL 60 వేల జీతంతో 150 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
పోస్టుల వివరాలు:
విభాగాల:
◆ పీజీటీ ఎకనామిక్స్,
◆ పీజీటీ హిందీ,
◆ టీజీటీ గణితం,
◆ టీజీటీ సోషల్ స్టడీస్,
◆ టీజీటీ సాంస్క్రిట్,
◆ ప్రైమరీ టీచర్ (PRT),
◆ కౌన్సిలర్,
◆ స్పెషల్ ఎడ్యుకేటర్.. మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ పిజి, ఉత్తీర్ణత సర్టిఫికెట్ తో బీఈడీ సర్టిఫికెట్ కలిగి, సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం, మరియు ఇంగ్లీష్ హిందీ మాధ్యమాలలో బోధించగలరు నైపుణ్యం కలిగి, కంప్యూటర్ పరిజ్ఞానం తో.. టైప్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
ఈ పార్ట్ టైం ఉద్యోగాలకు సంబంధించిన ఎంపికలు ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తున్నారు..
★ ఆసక్తి కలిగి, ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తులను సమర్పించిన అభ్యర్థులు, సంబంధిత దరఖాస్తు ఫామ్ (రిజిస్టర్ ఈమెయిల్ ఐడి కు అందించబడుతుంది) డౌన్లోడ్ చేసుకొని, సంబంధిత విద్యార్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి, అక్టోబర్ 12న (12.10.2022) ఉదయం 10 గంటలకు కేంద్రీయ విద్యాలయం, ఆర్మీ ఏరియా, పూణే మరియు KV సదరన్ కమాండ్ పూణే లో నిర్వహిస్తున్న వాకింగ్ ఇంటర్వ్యూలకు హాజరై రిపోర్ట్ చెయ్యండి.
రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల్లో భర్తీ! డి ఆర్ డి ఓ నుండి మరొక నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు చేయండిలా..







ఇంటర్వ్యూ తేదీ: 12.10.2022.
సమయం: ఉదయం 10 గంటలనుండి.
వేదిక: కేంద్రీయ విద్యాలయం, ఆర్మీ ఏరియా, పూణే మరియు KV సదరన్ కమాండ్ పూణే.
అధికారిక వెబ్సైట్: https://armyareapune.kvs.ac.in/
గూగుల్ ఫోన్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment