నైసర్ - రెగ్యులర్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ NISER Regular Basis Assistant Recruitment 2023 Apply Online here..
పదో తరగతి, 12వ తరగతి, డిప్లొమా, బిఎస్సి, అర్హతతో.. ప్రభుత్వ శాఖల ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు నైసర్ భారీ శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి డైరెక్ట్ నియామకాలు, రెగ్యులర్ ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ మహిళ, పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 29.05.2023 నాటికి సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలతో మీ కోసం ఇక్కడ. ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 10th Pass Govt JOBs Click Here Daily 10 G.K MCQ for All Competitive Exam Click Here Employment News Download Here Daily All Main & e-News Paper Read Here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 19. విభాగాల వారీగా ఖాళీలు: విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతి, 12వ తరగతి, బిఎస్సి, అర్హత తో.. సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి: 29.05.2023 న