ఐటిఐ పాస్ తో ఉద్యోగ అవకాశాలు! రాత పరీక్ష ఫీజు లేకుండా, ఖాళీలు భర్తీ. విశాఖపట్నంలో పోస్టింగ్, వివరాలు..
ఐటిఐ పాస్ అభ్యర్థులకు శుభవార్త! ITI Trade Apprentices Recruitment 2026 Apply Online here.. 📌 భారతీయ అభ్యర్థులు మాత్రమే అర్హులు. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ మెకానికల్ & ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్, పోర్ట్ ఏరియా, విశాఖపట్నం-530035, ఆంధ్ర ప్రదేశ్. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 20 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అర్హతల ప్రకారం ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను తెలుసుకుని, ఆన్లైన్ దరఖాస్తులను http://www.apprenticeshipindia.gov.in/ వెబ్సైట్ ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం.. మీకోసం దరఖాస్తు డైరెక్టర్ లింక్ తో ఇక్కడ. 📌 ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత ఉపయోగించుకోండి. అప్రెంటిస్ శిక్షణ లను పూర్తిచేసిన వారికి, రాబోయే కాలంలో విడుదల అయ్యే ఉద్యోగ నోటిఫికేషన్ లలో సంబంధిత పోస్టులకు వెయిటేజీ కల్పించబడుతుంది. (ఇప్పటికే SBI, ARMY, NAVY, ITBP, CRPF, BSF, AGNI మరియు భారత రక్షణ దళాల్లో వెయిటేజి కల...





































