BHEL 660 ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్ - ఐటిఐ పాస్ సర్టిఫికెట్ కలిగిన వారు మిస్ అవ్వకండి - Vacancies Notification - Apply
ఐటిఐ పాస్ సర్టిఫికెట్ కలిగిన వారు మిస్ అవ్వకండి. 660 ఉద్యోగాలు విడుదల:
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
అధికారిక వెబ్సైట్ : https://www.bhel.com/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
- మొత్తం ఖాళీల సంఖ్య : 660.
విభాగాల వారీగా ఖాళీలు :
విద్యార్హత :
వయోపరిమితి :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ఫీజు :
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : xx.10.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : xx.11.2026 వరకు.
- ఫిట్టర్ - 278
- వెల్డర్ - 104
- టర్నర్ - 52
- మేషినిస్ట్ - 101
- ఎలక్ట్రీషియన్ - 90
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 23
- ఫౌండ్రి మన్ - 12
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్స్టిట్యూట్ నుండి పదవ తరగతి అర్హతతో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ (NTC/ITI) + అప్రెంటిస్ షిప్ సర్టిఫికెట్ (NAC) సంబంధిత ట్రేడ్ లో Gen & OBC అభ్యర్థులు 60% మార్కులతో మరియు SC & ST లు 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు కనీసం 60% మార్కులకు తగ్గకుండా,
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు కనీసం 55% మార్కులను సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- 01.10.2026 నాటికి అభ్యర్థుల వయసు 27 సంవత్సరాల నుండి 33 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- Gen/EWS : 27 సంవత్సరాలు
- OBC (NCL) : 30 సంవత్సరాలు
- SC/ ST : 33 సంవత్సరాలు
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3-5 సంవత్సరాల వరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత పరిక్ష మరియు స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
పోస్టింగ్ ప్రదేశాలు :
- BHEL దేశవ్యాప్తంగా ఈ క్రింద సూచించిన యూనిట్లలో ARTISANS భర్తీ కోసం ఎదురుచూస్తుంది.
- Boiler Auxiliarieed Plant (BPA)- Ranipet, Tamilnadu
- Heavy Plates and Vessels Plant (HPVP) - Visakhapatnam, Andhra Pradesh
- Electronics Division (EDN) - Bengaluru, Karnataka
- Solar Business Division (SBO) - Sengaluru, Karnataka
- Heavy Electrical Equipment Plant (HEEP) - Hariowal Uttarakhand
- Heavy Power Equipment Plant (HEEP) - Hyderabad, Telangana
- Heavy Electrical Plant (HEP) - Bhopal, Madhya Pradesh
- Transformer Plant (TP) - Jhansi, Uttar Pradesh
- High Pressure Boiler Plant (HPEP) - Tiruchirapalli
- ఎంపికైన అభ్యర్థులకు రూ.29,500/- నుండి రూ.65,000/- ప్రతి నెల జీతం కేంద్ర ప్రభుత్వం అలవెన్స్ తో కలిపి చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్/ ఓబీసీ /ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1072/-
- ఎస్సీ /ఎస్టీ/ పిడబ్ల్యుడి /ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు రూ.472/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : xx.10.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :
అధికారిక వెబ్సైట్ : https://www.bhel.com/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📌 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏












Comments
Post a Comment