NMDC Walk-In-Interview Recruitment 2023 | Check Eligibility & Schedule here..
భారత ప్రభుత్వానికి చెందిన ఎన్ఎండిసి లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ సీట్ల భర్తీకి వాకింగ్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. అప్రెంటిస్ చట్టం 1961 అలాగే 1973, 1976, 2014, 2017 & 2019 ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచగలనా అభ్యర్థులు ఇంటర్వ్యూలలో భాగస్వాములు కావచ్చు.. ట్రైన్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ & టెక్నీషియన్ (డిప్లమా) అప్రెంటిస్ ఖాళీల కోసం ఏప్రిల్ 27వ తేదీ నుండి మే 8వ తేదీ వరకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 10th Pass Govt JOBs Click Here Daily 10 G.K MCQ for All Competitive Exam Click Here Employment News Download Here Daily All Main & e-News Paper Read Here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 193. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 📌ట్రేడ్ అప్రెంటీస్ విభాగంలో.. ఎలక్ట్రీషియన్ - 27, మెకానిస్ట్ - 04, ఫిట్టర్ - 12, వెల్డర్ - 23, మెకానిక్ డీజిల్ - 22, మెకానిక్ మోటర్ వెహికల్ - 12, కోపా - 47. 📌 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ విభాగంలో.. కెమికల్ ఇంజనీరింగ్ - 01, సివిల్ ఇంజనీరింగ్ - 06, కంప్యూటర్