NMDC Walk-In-Interview Recruitment 2023 | Check Eligibility & Schedule here..
భారత ప్రభుత్వానికి చెందిన ఎన్ఎండిసి లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ సీట్ల భర్తీకి వాకింగ్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. అప్రెంటిస్ చట్టం 1961 అలాగే 1973, 1976, 2014, 2017 & 2019 ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచగలనా అభ్యర్థులు ఇంటర్వ్యూలలో భాగస్వాములు కావచ్చు.. ట్రైన్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ & టెక్నీషియన్ (డిప్లమా) అప్రెంటిస్ ఖాళీల కోసం ఏప్రిల్ 27వ తేదీ నుండి మే 8వ తేదీ వరకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు.
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య: 193.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
📌ట్రేడ్ అప్రెంటీస్ విభాగంలో..
- ఎలక్ట్రీషియన్ - 27,
- మెకానిస్ట్ - 04,
- ఫిట్టర్ - 12,
- వెల్డర్ - 23,
- మెకానిక్ డీజిల్ - 22,
- మెకానిక్ మోటర్ వెహికల్ - 12,
- కోపా - 47.
📌గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ విభాగంలో..
- కెమికల్ ఇంజనీరింగ్ - 01,
- సివిల్ ఇంజనీరింగ్ - 06,
- కంప్యూటర్ ఇంజనీరింగ్ - 01,
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 02,
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ - 06,
- ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ - 01,
- మెకానికల్ ఇంజనీరింగ్ - 08,
- మైనింగ్ ఇంజనీరింగ్ - 10,
- ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ - 01.
📌టెక్నీషియన్ (డిప్లమా) అప్రెంటిస్ విభాగంలో..
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ - 03,
- మెకానికల్ ఇంజనీరింగ్ - 04,
- మైనింగ్ ఇంజనీరింగ్ - 01,
- రేడియోగ్రఫీ - 01,
- ఫార్మాస్యూటికల్ సైన్స్ - 01.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి..
- ట్రేడ్ అప్రెంటిస్ లకు ఐటీఐ అర్హత,
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లకు సంబంధిత విభాగంలో నాలుగు సంవత్సరాల ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత,
- టెక్నీషియన్ (డిప్లమా) అప్రెంటిస్ లకు సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 31.03.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాల మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలు మరియు as 1961 ప్రకారం సడలింపు వర్తిస్తాయి.
దరఖాస్తు చేశారా?. Govt JOBs: శాశ్వత డాటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్, అసిస్టెంట్ ఉద్యోగాలు.
ఎంపిక విధానం:
- ఇంటర్వ్యూల ఆధారంగా..
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలు మరియు రిజిస్ట్రేషన్ ఫామ్ తో నేరుగా ఇంటర్వ్యూలకు నోటిఫికేషన్ లో సూచించిన తేదీలలో హాజరు కావచ్చు..
ఇంటర్వ్యూ షెడ్యూల్:
- ట్రేడ్ అప్రెంటిస్ లకు 27.04.2023 - 02.05.2023 వరకు,
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లకు 04.05.2023 - 06.05.2023 వరకు,
- టెక్నీషియన్ (డిప్లమా) అప్రెంటిస్ లకు 07.05.2023 - 08.05.2023 వరకు.
ఇంటర్వ్యూ సమయం:
- ఉ. 9:00 నుండి సా. 5:30 వరకు.
దరఖాస్తు చేశారా?. 8వ, ITI తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు | ప్రారంభ జీతం 19,900/- | ఇప్పుడే దరఖాస్తు చేయండి.
ఇంటర్వ్యూ వేదిక:
- Baila Club and Training Institute, B.I.O.M, Kirandul Complex, Kirandul Dist, Dantewada Chhattisgarh -494556.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక అప్రెంటిస్ హోటల్ :: https://www.apprenticeshipindia.gov.in/
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment