Govt JOBs: శాశ్వత డాటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్, అసిస్టెంట్ ఉద్యోగాలు | NAT AICTE Permanent Non-Teaching Positions Recruitment 2023 | Apply here..
డాటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్-3, లోయర్ డివిజన్ క్లర్క్, అసిస్టెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, అకౌంటెంట్/ ఆఫీస్ సూపరిటెండెంట్ కామ్ అకౌంటెంట్ ఉద్యోగాలు 2023. దరఖాస్తు చివరితేదీ:15.05.2023.
భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ టిఏ), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసిటీఈ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ-మహిళ, పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం 15-05-2023 వరకు లేదా అంతకంటే ముందు దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, దరఖాస్తు విధానం, వయోపరిమితి, విద్యార్హత, ఎంపిక విధానం మొదలగునవి పూర్తి సమాచారం ఇక్కడ.
దరఖాస్తు చేశారా?. డాటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ ఉద్యోగాలకు మొరీక నోటిఫికేషన్, డారఖాస్తూ లింక్ ఇదే..
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :46.
- పోస్ట్ పేరు : నాన్ టీచింగ్ స్టాప్.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- అకౌంటెంట్/ ఆఫీస్ సూపరిటెండెంట్ కమ్ అకౌంటెంట్ -10,
- జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ - 01,
- అసిస్టెంట్ - 03,
- డేటా ఎంట్రీ ఆపరేటర్ - 21,
- ఎల్ డిసి - 11..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి డిప్లమా/ బ్యాచిలర్ డిగ్రీ(కామర్స్)/ మాస్టర్ డిగ్రీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి:
- పోస్టులను అనుసరించి దరఖాస్తు చివరి తేది నాటికి 30 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష / కంప్యూటర్ ఆధారిత పరీక్ష / స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు .
గౌరవ వేతనం :
- పోస్టులను బట్టి ఎంపికైన అభ్యర్థులకు రూ.19,900/- నుండి రూ.1,12,400/- ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ ఈడబ్ల్యుఎస్ మరియు ఓబీసీలకు రూ.1000/-,
- ఎస్సీ ఎస్టీ మరియు మహిళలకు రూ.600/-,
- దివ్యాంగులకు ఫీజు మినహాయించారు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 16.04.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :15-05-2023 వరకు.
పరీక్ష కేంద్రాలు:
- దేశ వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం : హైదరాబాద్.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు: పదో తరగతి ఇంటర్ అర్హత గల వారు వెంటనే దరఖాస్తు చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment