ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు: పదో తరగతి ఇంటర్ అర్హత గల వారు వెంటనే దరఖాస్తు చేయండి. General Staff Group C Permanent Positions Recruitment 2023 | Apply here..
పదో తరగతి ఇంటర్మీడియట్ వన్ ప్రభుత్వం శాశ్వత ఉద్యోగాలు 2023:
భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వశాఖ ఈ క్రింద సూచించబడిన శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను, ఏప్రిల్ 15 2023 సాయంత్రం 05:00 గంటల లోగా చేరే విధంగా రిజిస్టర్/ స్పీడ్ పోస్టు ద్వారా పంపించాలి. నోటిఫికేషన్ ముఖ్య సమాచారమైన ఖాళీల వివరాలు, విద్యార్హత మొదలగునవి ఇక్కడ.
ఎంట్రీ ఫామ్ డౌన్లోడ్ చేయండి?. హైదరాబాద్ బయో డైవర్సిటీ లో ఉద్యోగాలు ఈ 24న ఇంటర్వ్యూలు.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 03,
విభాగాల వారీగా ఖాళీలు:
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 - 01,
- లోయర్ డివిజన్ క్లర్క్ - 01,
- మెసెంజర్ - 01.
విద్యార్హత:
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 & లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు:- ఇంటర్మీడియట్ అర్హతతో..
- కంప్యూటర్ పై హిందీ ఇంగ్లిష్ మాధ్యమంలో టైప్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి.
- మెసెంజర్ పోస్టులకు:- పదవ తరగతి అర్హతతో, నిర్దేశిత శారీరక ప్రమాణాలతో పెడల్ సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
వయోపరిమితి:
- పై అన్ని రకాల పోస్టులకు 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 25 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు వర్తిస్తాయి, వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- స్కిల్ టెస్ట్/ ఫిజికల్ టెస్ట్ & రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు ఉంటాయి.
- దరఖాస్తులను స్పీడ్/ రిజిస్టర్ పోస్టు ద్వారా చేసుకోవాలి.
- సంబంధిత అర్హత ధ్రువపత్రాలను కాపీలను జత చేసి ఇదిగో సూచించబడిన చిరునామాకు దరఖాస్తు చేసుకోవాలి.(ఒరిజినల్ కాపీలు పంపకూడదు).
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
- Colonel (General Staff), Headquarters 111Sub Area, Bengdubi Military Station, Post Office - Bengdubi, District - Darjeeling, PIN - 734424.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.04.2023 సాయంత్రం 05:00 వరకు.
📌 అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరామ్, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, లాహుల్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, లడక్, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ లకు చివరి తేదీ :: 22.04.2023 సాయంత్రం 05:00 వరకు.
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చేశారా?. పదో తరగతి/ డిగ్రీ తో వివిధ శాశ్వత ఉద్యోగాలు.. పోస్టింగ్ హైదరాబాద్ లో
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment