పదో తరగతి డిగ్రీ తో హైదరాబాద్‌లోని సాలార్జంగ్ మ్యూజియం లో వివిధ శాశ్వత ఉద్యోగాలు | SALAR JUNG MUSEUM Hyderabad Inviting Application for Various Posts | Apply here..
భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని సాలార్జంగ్ మ్యూజియం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాలకు ప్రకటన ఎంప్లాయ్ మెంట్ న్యూస్ లో ప్రచురించబడిన 45 రోజులలోగా నోటిఫికేషన్లో పేర్కొన్న చిరునామాకు దరఖాస్తు చేసుకోవాలి. విభాగాల వారీగా ఖాళీల వివరాలతో నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
దరఖాస్తు చేశారా?. డిప్లమా తో రాతపరీక్ష లేకుండా రూ.43,550 జీతం తో సూపర్ వైజర్ ఉద్యోగాలు.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్యసంఖ్య :: 08.
విభాగాల వారీగా ఖాళీలు:
- స్టెనోగ్రాఫర్ - 01,
- సూపర్వైజర్ కాన్ ఓవర్సీస్ - 01,
- గైడ్ లెక్చరర్ - 02,
- లోయర్ డివిజన్ క్లర్క్(LDC) - 01,
- బుక్ బైండర్ - 02,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్(MTS) NT - 01.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన గోల్డ్ యూనివర్సిటీ నుండి పోస్టులను అనుసరించి 10వ తరగతి, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, అర్హతలతో సంబంధిత విభాగంలో సర్టిఫికెట్, కంప్యూటర్ పరిజ్ఞానంపరిజ్ఞానం & టైప్ రైటింగ్ కలిగి, పని అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు చేశారా?. బీఈ బీటెక్ తో ఫీల్డ్ ఇంజనీర్ ఉద్యోగాలు | ప్రారంభ జీతం : 80,000.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 30 నుండి 35 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అక్కడ మీ టెక్నికల్ విద్యార్హతలు కనబరిచిన ప్రతిభ అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి/ రాత పరీక్షపరీక్ష/ నైపుణ్యం పరీక్ష/ ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి, 7th CPC Level ప్రకారం రూ.18,000 - రూ.92,300 వరకు ప్రతినెల అన్ని అలవెన్సులు కలిపి గౌరవ వేతనం గా చెల్లిస్తారు.
దరఖాస్తు చేశారా?. పదో తరగతి తో బొగ్గు గనుల్లో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ SC ST OBC లకు బంపర్ అవకాశం..
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో సమర్పించాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభించబడింది.
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: ఎంప్లాయిమెంట్ నోటీసు ప్రకటన ప్రచురించబడిన 45 రోజులు.
అధికారిక వెబ్సైట్వెబ్సైట్ :: https://salarjungmuseum.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment