పదో తరగతి తో బొగ్గు గనుల్లో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ SC ST OBC Special Recruitment Drive 2023 | Apply 330 Permanent Positions here..
పదో తరగతి తో బొగ్గు గనుల్లో బ్యాక్లాగ్ ఉద్యోగాలు | చివరి తేదీ :: 19.04.2023 | నోటిఫికేషన్ పూర్తి వివరాలు..
10వ తరగతి, ఇంటర్, ఐటిఐ తో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా నిరుద్యోగ యువతకు (సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్)CCL ఎస్సీ / ఎస్టి / ఓబిసి అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో మొత్తం 330 ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 30-03-2023 నుండి 19-04-2023 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, మొదలగు పూర్తి సమాచారం నీకోసం.
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :- 330.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- మైనింగ్ సర్దార్ :- 77,
- ఎలక్ట్రీషియన్(నాన్ ఎగ్జిక్యూటివ్) టెక్నీషియన్ :- 126,
- డిప్యూటీ సర్వేయర్ :- 20,
- అసిస్టెంట్ ఫోర్ మెన్ టి& ఎస్(ఎలక్ట్రికల్) :- 107.. మొదలగునవి.
దరఖాస్తు చేశారా? జిల్లా సహకార బ్యాంక్ లో శాశ్వత అసిస్టెంట్, క్లర్క్, మేనేజర్ ఉద్యోగాలు.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి/ ఐటిఐ/ డిప్లమా లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- 19-04-2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
- ఎస్సీ ఎస్టీలకు 35 సంవత్సరాల వరకు,
- ఓబీసీ లకు 33 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బెస్ట్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
దరఖాస్తు చేయండి. డాటా ఎంట్రీ ఆపరేటర్, పేషెంట్ కేర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది.
ఆన్లైన్ రాత పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు.
- ఈ రాత పరీక్షలో అర్హత సాధించడానికి కనీసం దిగువ మార్కులు సాధించాల్సి ఉంటుంది.
- ఎస్సీ ఎస్టీలు కనీసం 30 మార్కులు సాధించాలి.
- ఓబిసి (నాన్-క్రిమిలేయర్) లు 36 మార్కులు సాధించాలి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
తప్పక చదవండి: గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల | ఎ పోస్టులు ఎన్నంటే?.
దరఖాస్తు ఫీజు : రూ.200/-.
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 19-04-2023 వరకు.
అడ్మిట్ కార్డు డౌన్లోడ్ తేదీ :: 30-04-2023 నుండి 04-05-2023 వరకు.
రాత పరీక్ష తేదీ :: 05.05.2023.
ఫలితాల ప్రకటన తేదీ :: 29.05.2023.
అధికారిక వెబ్సైట్: https://www.coalindia.in/ & https://www.centralcoalfields.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment