Para Medical Staff Notification 2026: కేంద్ర ప్రభుత్వం శాఖ, పారామెడికల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..
ఇంటర్/ డిగ్రీ అర్హతతో సి ఐ ఎస్ ఎఫ్ లో ఉద్యోగాలు.. నిరుద్యోగులకు శుభవార్త ! ఇంటర్మీడియట్ అర్హతతో పారామెడికల్ విభాగాలలో ఖాళీగా ఉన్న 24 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల. ఎంపికైన వారికి రూ.29,200/- నుండి రూ.92,300/- వరకు ప్రతి నెల కేంద్ర ప్రభుత్వ అలవెన్స్లతో కలిపి జీతం గా చెల్లిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు రాత పరీక్ష/ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ /ధ్రువపత్రాలు పరిశీలన/బేసిక్ ఒకేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్/మెడికల్ పరీక్షల ద్వారా ఎంపిక ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలలో ఖాళీలు కలవు. నోటిఫికేషన్ సమగ్ర సమాచారం : ఇంటర్, డిగ్రీ అర్హతతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) లో ఖాళీగా ఉన్నటువంటి పారామెడికల్ స్టాప్ పోస్టుల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు చేపట్టడానికి అర్హులైన భారతీయ(మహిళ/పురుష) అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 08.06.2026 నుండి 07.07.2026 @ 23:59 నిమిషాల వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ ముఖ్య సమాచారం ఇక్కడ. Follow US for More ✨L...



















