University of Hyderabad || యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. పూర్తి వివరాలు ఇవే..
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 04, విభాగాల వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హతలు, జీతం మొదలగు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. తప్పక చదవండి: UPSC NDA NA Recruitment 2021 || యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ - 2021. దరఖాస్తులకు చివరి తేదీ: 29.06.2021 1. ప్రోగ్రాం మేనేజర్లు: 03 పోస్టులు. విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్/ ఎంబీఏ లేదా ఫైనాన్స్ మేనేజ్మెంట్ అనుభవంతో డాటాఎంట్రీ, ఆర్గనైజేషన్, మెయింటెనెన్స్, షేరింగ్ ఫైల్/ డాక్యుమెంట్ మరియు ఇంటర్నెట్ టెక్నాలజీ, ఇంగ్లీష్ లో మాట్లాడడం, వ్రాయడం తప్పనిసరి. విధులు మరియు బాధ్యతలు: విద్యార్థుల విషయాలు, సెక్రటేరియట్ అవసరాలు, డైరెక్టరేట్, ఫ్యాకల్టీ అండ్ ప్రాజెక్ట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వెబ్ సైట్ నిర్వహణ విధులను నిర్వహించాలి. జీతం: ప్రతి నెల రూ.35,000/-చెల్లిస్తారు. 2. ఆఫీస్ అటెండెంట