జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో 933 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. వెంటనే దరఖాస్తు చేసుకోండి. వివరాలు..
జిల్లా కలెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్:
గ్రాడ్యుయేట్ అర్హతతో భారత ప్రభుత్వం నిరుద్యోగ యువతకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ EXAMINATION NOTICE NO.05/2026-CSE, DATED: 24.02.2026 న జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు 04.02.2026 నుండి 24.02.2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- మొత్తం పోస్టుల సంఖ్య :933
పోస్టుల విభాగాలు :
- ఆల్ ఇండియా సర్వీస్ ఐఏఎస్
- ఐపీఎస్
- ఐఎఫ్ ఎస్
- కేంద్ర సర్వీస్ గ్రూప్-A ఐ ఆర్ ఎస్
- ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్
- ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్
- ఇండియన్ పోస్టల్ సర్వీస్
- సెంట్రల్ సర్వీస్ గ్రూప్ -B డి ఎ ఎస్ ఐ సి ఎస్
- ఏ ఎఫ్ హెచ్ క్యూ సివిల్ సర్వీస్
- పీవో ఎన్ డి ఐ సి ఎస్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
- అలాగే నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక & వైద్య ప్రమాణాలు అవసరం.
- డిగ్రీ చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 32 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితులు సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
- రాత పరీక్ష ప్రిలిమినరీ మెయిన్స్ రూపంలో నిర్వహిస్తారు.
- పేపర్-1, పేపర్-2 పేపర్-3 పేపర్-4 పేపర్-5 పేపర్-6 పేపర్-7 రూపంలో ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
రాత పరీక్ష సెంటర్ల వివరాలు :
- దేశవ్యాప్తంగా మొత్తం రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో రాత పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్/ఓబిసి/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100/-
- ఎస్సీ / ఎస్టీ / పిడబ్ల్యూబీడీ మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 04.02.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :: 24.02.2026
ప్రిలిమినరీ ఎగ్జామ్ తేదీ :: 26.05.2026
అధికారిక వెబ్సైట్ :: https://upsconline.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment