SSC - 990 Vacancies Recruitment 2022 | భారత వాతావరణ శాఖ 990 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
నిరుద్యోగులకు శుభవార్త! SPP-Hyd 83 Jr. Technician Jobs 2022 | ITI తో 83 జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ ప్రింటింగ్ ప్రెస్ నోటిఫికేషన్ విడుదల.. బ్యాచిలర్ డిగ్రీతో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నభారతీయ అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ వాతావరణ శాఖ విభాగాల్లోని 990 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ/ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు 30.09.1992 నుండి 18.10.2022 మధ్య ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు . అలాగే రాత పరీక్షలు డిసెంబర్ 2022 న నిర్వహించనున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, రాత పరీక్ష తేదీలు, గౌరవ వేతనం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం.. APPSC - Non-Gazetted Recruitment 2022 | నాన్-గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఖాళీల మరియు జీతాల వివరాలతో.. నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇక్కడ...