జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ సాధికారత శాఖ, వన్ స్టాప్ సెంటర్ లో కేస్ వర్కర్, మల్టీపర్పస్ స్టాప్ ఉద్యోగాలు. వివరాలు.
నిరుద్యోగ యువతకు శుభవార్త! జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, గుంటూరు జిల్లా, గుంటూరు & తాళ్లూరు లోని వన్ స్టాప్ సెంటర్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తకి కాంటాక్ట్ విధానంలో ఖాళీలు భర్తీ చేయడానికి అర్హత ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 03. పోస్టుల వారీగా ఖాళీలు : కేస్ వర్కర్ - 01, మల్టీపర్పస్ స్టాప్ - 02. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, కంప్యూటర్ విభాగంలో డిప్లొమా/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో అర్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తు తో పాటు అనుభవం సర్టిఫికెట్ సమర్పించండి. వయో పరిమితి : దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 సంవత్సరాల మించకుండా ఉండాలి. 42 సంవత్సరాలకు మించి వయసు ఉన్న వారికి కూడా ప్రభుత్వ నిబంధన ప్రకారం సడలింపు ఉంది. వివరాలకు నో...




















