జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ సాధికారత శాఖ, వన్ స్టాప్ సెంటర్ లో కేస్ వర్కర్, మల్టీపర్పస్ స్టాప్ ఉద్యోగాలు. వివరాలు.
నిరుద్యోగ యువతకు శుభవార్త!
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, గుంటూరు జిల్లా, గుంటూరు & తాళ్లూరు లోని వన్ స్టాప్ సెంటర్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తకి కాంటాక్ట్ విధానంలో ఖాళీలు భర్తీ చేయడానికి అర్హత ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 03.
పోస్టుల వారీగా ఖాళీలు :
- కేస్ వర్కర్ - 01,
- మల్టీపర్పస్ స్టాప్ - 02.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, కంప్యూటర్ విభాగంలో డిప్లొమా/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- దరఖాస్తు తో పాటు అనుభవం సర్టిఫికెట్ సమర్పించండి.
వయో పరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 సంవత్సరాల మించకుండా ఉండాలి.
- 42 సంవత్సరాలకు మించి వయసు ఉన్న వారికి కూడా ప్రభుత్వ నిబంధన ప్రకారం సడలింపు ఉంది.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో సమర్పించాలి.
ఎంపిక విధానం :
- మెరిట్ ప్రకారం ఎంపికలు ఉంటాయి.
- అభ్యర్థి అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హత లో కనబరిచిన ప్రతిభ, అనుభవం తదితర ఆధారంగా షార్ట్ లీస్ట్ చేసి, ఎంపిక జాబితా ప్రకటించి, అభ్యర్థనలను స్వీకరించిన తదుపరి తుది ఎంపికలు నిర్వహిస్తారు.
| ✨ అంగన్వాడి టీచర్ & ఆయా పోస్టుల కోసం ఎదురుచూస్తున్న మహిళలు మిస్ అవ్వకండి. 👇ఇలా దరఖాస్తు చేసుకోండి. | |
🔴 TG & AP 👇 👉 అంగన్వాడి టీచర్(AWT) 👇 & 👉 అంగన్వాడి ఆయా(AWH) 👇 📚 Notification :: Download here. 🔴Step by Step Online Application Process Video :: Watch here 👉 Ration Dealer Notification 2026: Download here. 🔴 Step by Step Application Process Video :: Watch here | |
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.13,000/- నిండి రూ.19,000/- వేల వరకు ప్రతినెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :: లేదు.
దరఖాస్తు చిరునామా :
- Office of the District Women and Child Development Officer, Swashakthi Buildings, opp: R&B Guest house Collector Bhavan road, Guntur.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 10.07.2026 @ 10:00 PM,
దరఖాస్తులకు చివరి తేదీ :: 18.02.2026 @ 5:00 PM.
అధికారిక వెబ్సైట్ :: https://guntur.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





















Comments
Post a Comment