గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల.. అన్ని జిల్లాల వారు అప్లై చేయండి.
Bank Job's 2026 l శాశ్వత ప్రాతిపదికన సహకార బ్యాంకులో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల... పూర్తి వివరాలు. నిరుద్యోగులకు శుభవార్త ! డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలో గల సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ శాశ్వత ప్రాతిపదికన 338 అసిస్టెంట్ మేనేజర్, స్టాప్ అసిస్టెంట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🔹 విజయనగరం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ లో 25 స్టాప్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి.. 🔹 విశాఖపట్నం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ లో 47 స్టాప్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి... 🔹 ప్రకాశం జిల్లా సహకార కేంద్రం బ్యాంక్ లిమిటెడ్ లో 80 స్టాప్ అసిస్టెంట్/అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి... 🔹 నెల్లూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ లో 48 స్టా ప్ అసిస్టెంట్ పోస్టుల భర్తీక...













