తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ తో ఉద్యోగం వివరాలు..
10th/ ITI/ ఫ్రెషర్స్/ కెరియర్ గ్యాప్ ఉన్న అభ్యర్థులు/ డిగ్రీ మధ్యలో మానేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగ అవకాశాన్ని అన్వేషిస్తున్నారా? DEET ద్వారా ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి రిజిస్ట్రేషన్ విజయవంతం చేసుకోండి. మీ పేరు తదితర వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ ఆర్టికల్ చివరన ఉన్న రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయండి. గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది మీ వివరాలు నమోదు చేసే సబ్మిట్ చేయండి. తెలంగాణ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని మహేంద్ర అండ్ మహేంద్ర లిమిటెడ్ ఫార్మ్ డివిజన్ ట్రాక్టర్ తయారీ సంస్థ 800కు పైగా ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ (DEET) ద్వారా అభ్యర్థులు నమోదు, వారిని ఇంటర్వ్యూ నిర్వహించే ఎంపికలు చేసుకుంటారు. అప్లికేషన్ లో పేర్కొన్న వివరాల ఆధారంగా సంబంధిత కంపెనీ హెచ్ఆర్ టీం తదుపరి ఎంపిక ప్రక్రియ కోసం నేరుగా సంప్రదించి ఎంపిక చేసుకుంటారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 800+ విభాగల వారీ...


































%20Posts%20here.jpg)

