TS Police FSL Recruitment 2022 | తెలంగాణ పోలీస్ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ లేబరేటరీస్ లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
నిరుద్యోగులకు శుభవార్త! 833 ప్రభుత్వ ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ జాతరలో భాగంగా ఇప్పటికే పలు నోటిఫికేషన్ను విడుదల చేసే, ఉద్యోగ నియామకాలను చేపడుతున్న విషయం అందరికి తెలిసిందే.. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తెలంగాణ పోలీస్ శాఖ కు సంబంధించి, ఫోరెన్సిక్ సైన్స్ అండ్ లేబరేటరీస్ లో ఖాళీగా ఉన్న 32 ఉద్యోగాలను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తులను సెప్టెంబర్ 19, 2022 నుండి అక్టోబర్ 10, 2022 మధ్య దరఖాస్తులు చేయవచ్చు. సంబంధిత పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి వివరాలను తనిఖీ చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. ఇంటర్ అర్హతతో CISF 450 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన. దరఖాస్తు చేయంఇలా.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 32, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ◆ స