ప్రభుత్వ విద్యాసంస్థల్లో బోధన బోధనేతర సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన. దరఖాస్తు గడువు పొడిగించారు. పూర్తి వివరాలు ఎక్కడ. NVS KVS 14967 Posts Notification Apply here Teaching, Non Teaching Staff Recruitment 2025 Details here..
పాఠశాల విద్యాశాఖలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
ఇంటర్మీడియట్, డిగ్రీ B.Ed, D.P.Ed & PG అర్హత లతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ 14976 KVS-9126 NVS-5841 టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేయడమైనది. నోటిఫికేషన్ ప్రకారం 04.12.2025 నుండి ముగియగా తాజాగా దరఖాస్తు గడవు 11.12.2025 వరకు పొడిగించింది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకోసం..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 14,967.
పాఠశాలల వారీగా ఖాళీల వివరాలు :
- కేంద్రీయ విద్యాలయాల్లో - 9,126,
- నవోదయ విద్యాలయాల్లో -5,841.
పోస్టులు/ సబ్జెక్ట్ ::
- ప్రిన్సిపల్,
- వైస్ ప్రిన్సిపల్,
- PGT,
- TGT,
- PRT,
- లైబ్రరీయన్,
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్,
- సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్,
- ఫైనాన్స్ ఆఫీసర్,
- అడ్మిన్ ఆఫీసర్ మొదలగునవి
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి, పదో తరగతి, ఇంటర్మీడియట్ సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీతో బీ.ఈడీ, డీ.ఈడీ, పి జి పి హెచ్ డి అర్హత కలిగి ఉండాలి.
- టీచింగ్ ప్రొఫెషన్ లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- CTET, TET, SET, NET ఉత్తీర్ణత సర్టిఫికెట్ అవసరం లేదు.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 21 నుండి 41 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన మహిళా అభ్యర్థులు.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.50,000/- నుండి రూ.1,50,000/-వేల వరకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- వేరు వేరు పోస్టులకు వేరువేరు రకాలుగా ఉన్నది. వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ :: 14.11.2025 నుండి,
దరఖాస్తులకు చివరి తేదీ :: 11.12.2025 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు సమర్పించడంలో సహాయం కోసం (వీడియో చూడండి) :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.






































%20Posts%20here.jpg)


Comments
Post a Comment