ఆర్టీసీలో భారీగా కండక్టర్ పోస్టుల భర్తీ. నియామకాల విధానం ఇక్కడ. అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానం ఇక్కడ..
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల ఆలస్యం కావడంతో TGSRTC లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి రెండు నెలల క్రితం 1000 మంది డ్రైవర్ల భర్తీకి దరఖాస్తుల స్వీకరించి నియామకాలను చేపట్టింది. అలాగే హైదరాబాద్ రీజియన్ లో దాదాపుగా 800 వరంగల్ రీజియన్ లో దాదాపుగా 200 ఖాళీల భర్తకి నియామకాలు నిర్వహించింది.. శిక్షణ పూర్తయిన వారు డ్రైవర్లుగా నియామక పత్రం పొంది విధులు నిర్వర్తిస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డిపో పరిధిలో కండక్టర్ పోస్టులు భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానం పలికింది. ఆసక్తి కలిగిన స్థానిక జిల్లా లేదా ఉమ్మడి ఖమ్మం జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
📌 డ్రైవర్, కండక్టర్, డిపో మేనేజర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు ఇతర విభాగాల్లో కలిపి మొత్తం 4000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జాబ్ క్యాలెండర్ విడుదల లో ఆలస్యం కారణంగా ఔట్సోర్సింగ్ విధానంలో నియామకాలు నిర్వహిస్తుంది.
ఖాళీల వివరాలు :
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో దాదాపుగా ఖాళీలు ఉన్నాయి.
వేతన వివరాలు :
- ఇలా నియమితులైన వారికి ప్రతినెల రూ.17,969/- వేతనం ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది.
- అదనపు ప్రతి గంట పనికి రూ.100/-,
- ఒక గంట మించితే రూ.200/- చొప్పున కలిపి చెల్లించనుంది.
📌 అలాగే ప్రతి ఆరు మస్టర్ల తరువాత వీక్లీ ఆఫ్ ఉంటుంది.
అర్హత ప్రమాణాలు :
- అభ్యర్థి కనీసం పదో తరగతి అర్హతతో.. తెలుగు/ హిందీ/ ఇంగ్లీష్ ప్రాంతీయ భాషా పరిజ్ఞానం కలిగి ఉండాలి.
భద్రాచలం TGSRTC డిపోలో ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కండక్టర్లుగా పని చేయుటకు యువతీ యువకులు కావలెను.
✅ అర్హతలు :
పదవ తరగతి పాసై ఉండాలి
🏃🏻ఎత్తు 153 CM (MALE)
🏃🏻♀️ఎత్తు 147 CM (FEMALE)
📌వయసు 21 నుంచి 35 ల మధ్య ఉండాలి
✅కావలసిన డాక్యుమెంట్లు
- బయోడేటా With Photo
- SSC మెమో
- ఆధార్ కార్డు
- పాన్ కార్డు
- బ్యాంక్ అకౌంట్ PASSBOOK
- కుల ధ్రువీకరణ పత్రము
- జీతము: ₹18,000/- (ఇన్సెంటివ్ అదనం)
వయోపరిమితి :
- నియామకాలు నిర్వహించే తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో స్వీకరిస్తారు.
Contact: 💁🏻♂️ 8106756205.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.

































%20Posts%20here.jpg)


Comments
Post a Comment