రైల్వే అనుబంధ సంస్థ DFCCIL 642 ఉద్యోగాల భర్తీ! పదో తరగతి పాస్ దరఖాస్తు చేయండి. Vacancies Notification Out Apply here..

నిరుద్యోగులకు రైల్వే అనుబంధ సంస్థ శుభవార్త! వివిధ విభాగాల్లో మొత్తం 642 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ జనవరి 18 నుండి ప్రారంభమైంది. పోస్టుల భారీగా వివరాలు, నోటిఫికేషన్ పిడిఎఫ్, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్టర్ లింక్ మీకోసమే ఇక్కడ. భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ, అనుబంధ సంస్థ అయినటువంటి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. జూనియర్ మేనేజర్ ఎగ్జిక్యూటివ్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advertisements No.: 01/DR/2025 జారీ చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 642 . పోస్టుల వారీగా ఖాళీలు : జూనియర్ మేనేజర్ - (ఫైనాన్స్) - 03, ఎగ్జిక్యూటివ్ (సివిల్) - 36, ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) - 64, ఎగ్జిక్యూటివ్ (సిగ్నల్ & టెలి కమ్యూనికేషన్) - 75, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) - 464. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన...