రైల్వే అనుబంధ సంస్థ DFCCIL 642 ఉద్యోగాల భర్తీ! పదో తరగతి పాస్ దరఖాస్తు చేయండి. Vacancies Notification Out Apply here..
నిరుద్యోగులకు రైల్వే అనుబంధ సంస్థ శుభవార్త!
వివిధ విభాగాల్లో మొత్తం 642 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
దరఖాస్తు ప్రక్రియ జనవరి 18 నుండి ప్రారంభమైంది.
పోస్టుల భారీగా వివరాలు, నోటిఫికేషన్ పిడిఎఫ్, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్టర్ లింక్ మీకోసమే ఇక్కడ.
భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ, అనుబంధ సంస్థ అయినటువంటి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. జూనియర్ మేనేజర్ ఎగ్జిక్యూటివ్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advertisements No.: 01/DR/2025 జారీ చేసింది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 642.
పోస్టుల వారీగా ఖాళీలు :
- జూనియర్ మేనేజర్ - (ఫైనాన్స్) - 03,
- ఎగ్జిక్యూటివ్ (సివిల్) - 36,
- ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) - 64,
- ఎగ్జిక్యూటివ్ (సిగ్నల్ & టెలి కమ్యూనికేషన్) - 75,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) - 464.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు.. పదవ తరగతి, ITI, CA/ MCA, సంబంధిత విభాగంలో (బ్యాచిలర్/ జనరల్/ టెక్నికల్) ఇంజనీరింగ్, డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 07.01.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 33 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షలు & ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షల ఆధారంగా నిర్వహిస్తారు.
పరీక్ష సెంటర్ల వివరాలు :
- దేశవ్యాప్తంగా పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు హైదరాబాద్, విశాఖపట్నం కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ఇదిగో పేర్కొన్న ప్రకారం వేతనం చెల్లిస్తారు.
- జూనియర్ మేనేజర్ - (ఫైనాన్స్) పోస్టులకు రూ.50,000-1,60,000/-,
- ఎగ్జిక్యూటివ్ (సివిల్)/ (ఎలక్ట్రికల్)/ (సిగ్నల్ & టెలి కమ్యూనికేషన్) పోస్టులకు రూ.30,000-1,20,000/-,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులకు రూ.16,000- 45,000/-.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు & మాజీ సైనికులకు దరఖాస్తు పేజీ మినహాయించారు.
మిగిలిన వారికి..
- జూనియర్ మేనేజర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.1000/-,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులకు రూ.500/-.
అధికారిక వెబ్సైట్ :: https://dfccil.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 18.01.2025,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 16.02.2025.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment