ఈనెల 29న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, పూర్తి వివరాలు CSIR-CEERI Walk-In-Interview for Staff Check Eligibility here..
ఈనెల 29న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, పూర్తి వివరాలు: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR మెడ్రాస్ కాంప్లెక్స్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేటర్ పోస్టుల భర్తీకి ఈనెల 29న ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల హౌస్ రెంట్ అలవెన్స్ తో రూ.31,000/- జీతం చెల్లించనుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు; ఇంటర్వ్యూ వేదిక, సమయం, అర్హత ప్రమాణాలు.. మొదలగు వివరాలు మీకోసం ఇక్కడ. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 02 . విభాగాల వారీగా పోస్టులు : జూనియర్ రీసెర్చ్ ఫెలో - 01, ప్రాజెక్ట్ అసోసియేట్-I - 01. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బీఈ బీటెక్ డిగ్రీలను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్/ GATE/NET అర్హతలను కలిగి ఉండాలి. వయో పరిమితి : 28.08.2023 నాటికి 28 నుండి 35 సంవత్సరాలకు మించకూడదు. ఎంపిక విధానం : ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు. అభ్