సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే 2,800+పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు. ఇక్కడ అప్లై చేయండి.
10వ తరగతి అర్హతతో సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) లో 2,800+ అప్రెంటిస్ ఖాళీలు.... భారతీయ సౌత్ సెంట్రల్ రైల్వే 10వ తరగతి అర్హతతో 2025-2026 సంవత్సరానికి 2,801 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! అకాడమిక్ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. సౌత్ సెంట్రల్ రైల్వే వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను 11.03.2026 న విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ అప్రెంటిస్ సీట్ల కోసం 11.04.2026 @ 23:59 నిమిషాల వరకు లేదా అంతకంటే ముందే ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 2,801 ట్రేడ్ అప్రెంటిస్ విభాగాలు : ఏసీ మెకానిక్ కార్పెంటర్ సి ఓ పి ఎ డీజిల్ మెకానిక్ ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రాన...























































%20Posts%20here.jpg)

