No Exam వ్యవసాయ శాఖ, పదో తరగతి అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ, ఇంటర్వ్యూ మాత్రమే, ICAR IARI Assistant JOBS
వ్యవసాయ శాఖలో ల్యాబ్ అసిస్టెంట్ యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు! Walk In Interview: వ్యవసాయ శాఖ, డివిజన్ ఆఫ్ ఫుడ్ సర్వీస్ మరియు పోస్తర్వస్ట్, ఇండియన్ అగ్రికల్చర్ రేసర్స్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ, బయో ఎఫిషియన్సీ ఈవల్యూషన్ ప్రాజెక్ట్ లో భాగంగా యంగ్ ప్రొఫెషనల్ ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలను నిర్వహించి భర్తీ చేయడానికి ప్రకటన జారీ చేసింది. నోటిఫికేషన్ తో పాటు ఇంటర్వ్యూ ఎంట్రీ దరఖాస్తు ఫామ్ జత చేయబడింది ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ఫాం పూర్తిచేసుకుని, తగిన అర్హత కాపీలతో ఈనెల 24న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 1. పోస్టుల వివరాలు: పోస్ట్ పేరు: ల్యాబ్ అసిస్టెంట్ యంగ్ ప్రొఫెషనల్. మొత్తం ఖాళీలు: 02. 2. విద్యా అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు విశ్వవిద్యాలయం నుండి పదోతరగతి, సంబంధిత విభాగంలో M.Sc ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం మరియు కమ్యూనికేషన్ స్కిల్స్, డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయగలగడం, ఫుడ్ అనాలసిస్ లాబొరేటరీ విభాగాల...





















%20827%20Vacancy%20Notification%202026.jpg)



















