జిల్లా కోర్టు నుండి Office Assistant Clerk Office Peon (Munshi Attendant) ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది. రాత పరీక్ష లేదు. అప్లై చేసుకోండి.
తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం...
సొంత జిల్లాలో ఉద్యోగం చేయాలని కోరికతో ఎదురుచూస్తున్న వారికి శుభవార్త !
జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, ములుగు జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్న Clerk, Office Peon పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులను Off Line లో సమర్పించాలి. స్థానిక జిల్లాల నిరుద్యోగ యువత మరియు 33 జిల్లాల నిరుద్యోగ యువత కూడా ఈ అవకాశాల కోసం దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు. అర్హులైన అభ్యర్థులు 05.10.2026 తేదీ నాటికి దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విభాగాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 02.
విభాగాలు :
- Office Assistant/Clerk
- Office Peon (Munshi/Attendant)
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో 7th, డిగ్రీ లో అర్హత కలిగి ఉండాలి.
- బేసిక్ వర్డ్ ప్రాసెసింగ్, స్కిల్ అండ్ ఎబిలిటీ కంప్యూటర్ ఆపరేషన్స్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
- షార్ట్ హ్యాండ్ లోయర్/ హయ్యర్ ఇంగ్లీష్ టైపింగ్ వచ్చి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- ఫైల్ మెయింటెనెన్స్ చేయగల జ్ఞానం అవసరం.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- తేదీ 01.09.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 34 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపికలు చేపడుతారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ నిబంధనల ప్రకారం ప్రతి నెల అలవెన్స్ లతో కలిపి రూ.14,000/- నుండి రూ. 20,000/- ప్రతి నెల చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను Off-Line సమర్పించాలి.
- నేరుగా లేదా స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా సమర్పించవచ్చు.
ఇది కూడా చదవండి: మహబూబ్నగర్ జిల్లా కోర్టులో ఉద్యోగాలు..
ఇది కూడా చదవండి: సంగారెడ్డి జిల్లా కోర్టులో ఉద్యోగాలు..
దరఖాస్తు చిరునామా :
- Chairperson District Legal Service Authority, Mulugu Court Complex.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://mulugu.dcourts.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 22.09.2026
దరఖాస్తుకు చివరి తేదీ : 05.10.2026 @ 05:00PM వరకు.
దరఖాస్తు Form Pdf : ఇక్కడ Download చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏


















Comments
Post a Comment