ప్రభుత్వ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తకి నోటిఫికేషన్, లైఫ్ సెట్ ఉద్యోగాలు. తప్పక దరఖాస్తు చేసుకోండి.
నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త !
డిగ్రీ అర్హతతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) ముంబై, వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి మేనేజర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ ను జారీ చేసింది. అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలను ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకొని పోటీ పడవచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ pdf లింక్, అర్హత వివరాలు నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విభాగాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 17.
విభాగాలు :
- డిప్యూటీ మేనేజర్
- మేనేజర్
- అసిస్టెంట్ మేనేజర్
- జూనియర్ అసిస్టెంట్
- ఇంజినీరింగ్ అసిస్టెంట్
- ఇంజనీరింగ్ అసిస్టెంట్ (సివిల్)
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ : https://iimmumbai.ac.in/careers
అధికారిక నోటిఫికేషన్ I : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ II: చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో స్పెషలైజేషన్ లో మాస్టర్ డిగ్రీ/ బ్యాచిలర్ డిగ్రీ/ పీజీ/ ఎంబీఏ/ బిడిఎస్/ కంప్యూటర్ సైన్స్/ ఎంసీఏ/ బీటెక్/బి ఈ/డిప్లోమాలో అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో కేటగిరీల వారీగా కనీసం 50%-60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాల నుండి, 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ ఆధారంగా పోస్టులను బట్టి రూ.45,000/- నుండి రూ.2,09,200/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.590/-
- ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుబిడి అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://iimmumbai.ac.in/careers
అధికారిక నోటిఫికేషన్ I : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ II: చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 09.09.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 29.09.2026 @ 05:00PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏
































Comments
Post a Comment