తెలంగాణ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాలు | TS WDCW Outsourcing Basis JOBs 2023 | Apply here..
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, కంట్రోల్ రూమ్ హైదరాబాద్ అవుట్ సోర్సింగ్/ కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం వివిధ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను 20.06.2023 నుండి, 30.06.2023 సాయంత్రం 5:00 వరకు స్వయంగా సమర్పించవచ్చు. పూర్తి వివరాలతో నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, హైదరాబాద్ కంట్రోల్ రూమ్ ఈ క్రింద తెలుపబడిన వివిధ విభాగాల్లోని 20 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 20 . విభాగాల వారీగా ఖాళీలు : హెల్ప్ లైన్ అడ్మినిస్ట్రేటర్ - 01, సెల్ ఆపరేటర్ - 12, ఐటీ సూపర్వైజర్ - 01, మల్టీపర్పస్ స్టాఫ్ - 03, సెక్యూరిటీ గాడ్/ నైట్ గాడ్ - 03.. మొదలగునవి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి.. లా/ సోషల్ వర్క్/ సోషియాలజీ/ సైకాలజీ/ హోంసైన్స్/ ఐటీ సర్వీసెస్ విద్యార్హతలను కలిగి ఉండాలి. హిందీ/ ఇంగ్లీష్ ప్రాంతీయ భాషా పరిజ్ఞానం అవసరం. అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 3-5 సంవత్సరాల అనుభవం అవసరం. వ