Communicative Skills in English and ICT Tools || Online Orientation Training on Makikita Vidhya YouTube Channel..
Govt,ZP మరియు KGBV స్కూల్ leaders కు, జిల్లాలోని అన్ని సబ్జక్ట్స్ స్కూల్ అసిస్టెంట్స్ ఉపాధ్యాయులకు Communicative skills in English and ICT Tools పై జిల్లా విద్యా శాఖ మరియు ELTA సంయుక్తంగా online Orientation, తేదీ 03/06/21 నుండి 12/06/21 వరకు ఏర్పాటు చేయబడినది . అట్టి orientation కు ఉపాధ్యాయులు అందరు ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు Manukota Vidhya you tube channel లో వీక్షించవలెను . Communicative skills in English and ICT Tools: Day-10 (14.06.2021) Live Video(YouTube) Streming Here.. Please wait 30 sec While loading the Live Video Program here. Day-9 (13.06.2021) Video(YouTube) Day-8 (12.06.2021) Video (YouTube) Day-7 (11.06.2021) Video (YouTube) Day-6 (10.06.2021) Video(YouTube) Day-5 (09.06.2021) Video(YouTube) Day-4 (08.06.2021) Video(YouTube) Day-3 (05.06.2021) Video(YouTube) Day-2 (04.06.2021) Video(YouTube) Day-1 (03.06.2021) Video(YouTube) 👉Teachers అందరు attend అయ్యేలా Govt, ZP మరియు KGBV ల స్కూల్ leaders చర్యలు తీసుకొనగలరు