ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు: ఇంటర్మీడియట్ పాస్ దరఖాస్తు చేసుకోండి. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీ.
10వ తరగతి అర్హతతో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త ! భారత ప్రభుత్వ సైన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పాట్నా (NITP) టెక్నికల్ అసిస్టెంట్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి, భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్/ఆఫ్ లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 03.03.2026 నుండి 24.03.2026 సాయంత్రం 05:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 21. విభాగాలు : టెక్నికల్ అసిస్టెంట్ - 10, టెక్నీషియన్ - 11. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఇంటర్మీడియట్ /బీ.ఈ/ బీ.టెక్/ ఎం.సీ.ఏ లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో కనీసం ...


































%20Posts%20here.jpg)

