తెలంగాణ హైదరాబాద్ వేదికగా ఇండియామార్ట్ లో ఉద్యోగ అవకాశాలు | Indiamart New JOB Vacancies 2026 | Apply here..
ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ/ ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగ యువతకు ఇండియా మార్ట్ శుభవార్త ! ఇండియా మార్ట్ దేశవ్యాప్తంగా ఉద్యోగాలను వివిధ విభాగాల్లో భర్తీ చేయడానికి.. పలు ప్రకటనలను విడుదల చేస్తూ నిరుద్యోగ యువతకు అవకాశాలను అందిస్తూ వస్తోంది. తాజాగా భారీగా ఉద్యోగ అవకాశాలతో.. తెలంగాణలోని హైదరాబాద్ వేదికగా పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ లు జారీచేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాల కోసం 👨💻ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 📑రెజ్యూమ్ సబ్మిట్ చేయండి. తద్వారా అవకాశాలు పొందవచ్చు.. తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల కోసం హైదరాబాద్ లో భారీగా ఖాళీలు ఉన్నాయి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత :: ఏదైనా గ్రాడ్యుయేషన్. ఫ్రెషర్స్/ అనుభవజ్ఞులకు అవకాశాలు. ఎలాంటి అనుభవం లేని వారు కూడా దరఖాస్తు చేసుకోండి. AP, TG అందరూ దరఖాస్తు చేసుకోండి. 💥 ప్రస్తుతం అందుబాటులో ఉన్న జాబ్ లొకేషన్ లు తనిఖీ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . 1️⃣ ఇప్పుడు మీరు అధికారిక India Mart View Openings పేజీలోకి రీ డైరెక్ట్ అవుతారు...





















































