తెలంగాణ హైదరాబాద్ వేదికగా ఇండియామార్ట్ ఉద్యోగ అవకాశాలు | Indiamart New Job Vacancies Recruitment 2023 | Register here..
ఇండియా మార్ట్ దేశవ్యాప్తంగా ఉద్యోగాలను వివిధ విభాగాల్లో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీచేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ రెజ్యూమ్ సబ్మిట్ ద్వారా అవకాశాలను పొందవచ్చు..
దరఖాస్తు చేశారా?. గ్రాడ్యుయేట్లకు యాక్సిస్ బ్యాంక్ పిలుపు: AXIS BANK ABYBP Recruitment 2023 | Apply Online here..
విద్యార్హత :: ఏదైనా గ్రాడ్యుయేషన్.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న జాబ్ లొకేషన్ లు:
- హైదరాబాద్,
- ఆంధ్ర ప్రదేశ్,
- కలకత్తా,
- కర్ణాటక,
- నోయిడా.. మొదలగునవి.
దరఖాస్తు చేశారా?. HYUNDAI JOB Vacancies 2023 | Freshers Can Apply here..
పని విభాగాలు:
- ఎగ్జిక్యూటివ్,
- మార్కెటింగ్ హెడ్,
- ఎగ్జిక్యూటివ్,
- టెలి సేల్స్,
- సైలెంట్ సర్వీసింగ్,
- ఏరియా సేల్స్ మేనేజర్,
- రీజనల్ మేనేజర్,
- రిలేషన్షిప్ మేనేజర్,
- ఏరియా సేల్స్ మేనేజర్,
- సెంటర్ మేనేజర్,
- అసిస్టెంట్ ప్రోగ్రాం మేనేజర్,
- సీనియర్ ఇంజనీర్ మొదలగునవి.
తప్పక చదవండి: గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల | ఎ పోస్టులు ఎన్నంటే?.
అధికారిక వెబ్సైట్ :: https://careers.indiamart.com/
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- ముందుగా అధికారిక Indiamart Overview పేజీ సందర్శించండి.
- Indiamart Overview Current Opening పేజ్ ను సందర్శించడం కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇక్కడ మీకు వివిధ ఉద్యోగ అవకాశాలు దర్శనం ఇస్తాయి.
- మీ అర్హత ప్రమాణాల ఆధారంగా, జాబ్ లొకేషన్ ఆధారంగా, వివరాలను తెలుసుకోవడానికి క్లిక్ చేయండి.
- సంతృప్తికర సమాచారం మేరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి Apply Now లింక్ పై క్లిక్ చేయండి.
- ముందుగా ప్రిపేర్ చేసుకున్న మీ రెజ్యూమ్ ను అప్లోడ్ చేయండి, అలాగే మీ పేరు, ఇమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఉద్యోగ లొకేషన్స్ లను నమోదు చేయండి.
- తదుపరి అప్లికేషన్ సబ్మిషన్ చేయడానికి CONTINUE పై క్లిక్ చేయండి.
Indiamart Overview Current Opening 2023 :: APPLY NOW.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment