డిగ్రీ పాసైన వారికి బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగ అవకాశాలు, ₹.60,000/- ఇలా అప్లై చేయండి.
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) నుండి నోటిఫికేషన్...
తెలంగాణ హైదరాబాద్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) బీబీనగర్, ఖాళీగా ఉన్న కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం ఆఫ్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు రూ.60,000/- వరకు జీతం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క Pdf లింక్ కింద ఇవ్వబడింది. పూర్తి విషయాలు తెలుసుకునే దరఖాస్తులను సమర్పించండి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
పోస్ట్ పేరు : కన్సల్టెంట్ (ఆడిట్).
- మొత్తం పోస్టుల సంఖ్య : 01.
పోస్ట్ పేరు : కన్సల్టెంట్ (ఆడిట్).
విద్యార్హత :
వయోపరిమితి :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ /పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 10 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 65 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు చిరునామా :
అధికారిక వెబ్సైట్ : https://aiimsbibinagar.edu.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 26.09.2026
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 10.11.2026 @ 05:00PM వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేసుకోండి.
- అకాడమిక్ విద్యార్హతలు కనబరిచిన ప్రతిభా, అనుభవం ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.60,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు చిరునామా :
- చైర్ పర్సన్, రిక్రూట్మెంట్ సెల్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ స్, బీబీనగర్, హైదరాబాద్ - 508126.
అధికారిక వెబ్సైట్ : https://aiimsbibinagar.edu.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 26.09.2026
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 10.11.2026 @ 05:00PM వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేసుకోండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏













Comments
Post a Comment