IBPS PO/ MT 6432 Vacancies Recruitment 2022 | Online Preliminary Exam Result Out. Check Your Score here..
NEW! నేరుగా ఫలితాలను తనిఖీ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . IBPS - (ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ బ్రాంచ్ లలో ఖాళీగా ఉన్న 6432 (ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్మెంట్ ట్రైనీ) ఉద్యోగాల భర్తీకి, ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఆగస్ట్ 2022న భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రాథమిక ఆన్లైన్ పరీక్షలను అక్టోబర్ 15, 16 తేదీల్లో దేశ వ్యాప్తంగ నిర్వహించింది. తప్పక చదవండి :: తెలంగాణ, హైదరాబాద్ సర్కిల్ పరిదిలోని 176 ఖాళీల బర్తికి భారీ ప్రకటన. దరఖాస్తు చేయండిలా.. తప్పక చదవండి :: IBPS నుండి 710 పోస్టుల భర్తీకి భారీ ఉద్యోగ ప్రకటన. వివరాలివే.. నోటిఫికేషన్ లో పేర్కొన్న సమాచారం ప్రకారం ఆన్లైన్ ప్రాథమిక పరీక్ష ఫలితాలను నవంబర్ మొదటి వారంలో విడుదల చేసింది. ఈ నెల 9 వరకు ఆదికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు సమర్పించి ఆన్లైన్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి నేరుగా తమ ఫలితాలను తనిఖీ చేయవచ్చు.. To Join WhatsApp Click Here To Join Telegram Channel Click He