CHFW Recruitment 2022 | డిగ్రీ అర్హతతో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | 30000 జీతం | పూర్తి వివరాలివే..
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త!. నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణ డిగ్రీ విద్యార్హతతో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 10 2022 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఖాళీల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ మొదలగు ముఖ్య సమాచారం ఈ క్రింది విధంగా ఉంది. హైరింగ్ ఆర్గనైజేషన్ : నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణ. నోటిఫికేషన్: నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణ, డిస్టిక్ డాటా మేనేజర్, డిస్టిక్ ఎకౌంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 29, విభాగాల వారీగా ఖాళీల వివరాలు : డిస్టిక్ డాటా మేనేజర్ -23, డిస్టిక్ ఎకౌంటు మేనేజర్ - 6. అర్హత ప్రమాణాలు: విద్యార్హత: డిస్టిక్ డాటా మేనేజర్(DDM) పోస్టులకు విద్యార్హత: బీఈ/ బీటెక్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్, కంప్యూటర్ ఇంజనీరింగ్)/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ కంప్యూటర్స్, అర్హత కలిగి ఐటి అప్లికేషన్స్ లో కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండాలి. డిస్ట్రిక్ట్ అకౌంట్ మేనేజర్(DAM) పోస్టులకు