JOB Alert 2022 | తెలంగాణలోని ఆ జిల్లా నుండి మెడికల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ సిబ్బంది నియామకాలన చేపడుతూ వస్తుంది. తాజాగా తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా పల్లె దవాఖానాల్లో పనిచేయడానికి మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి రెండు నోటిఫికేషన్ లను విడుదల చేసింది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు జూన్ 30 నుండి దరఖాస్తులు చేయవచ్చు, దరఖాస్తులు స్వీకరించడానికి జూలై 3న చివరి తేదీగా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం. JNVST Teaching Staff Recruitment 2022 | పిజిటి, వైస్ ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి ప్రకటన | ఖాళీల వివరాలివే.. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 16, విభాగాల వారీగా ఖాళీలు: ★ మెడికల్ ఆఫీసర్ (పల్లె దవాఖానాల్లో) - 15, ★ మెడికల్ ఆఫీసర్ (సివిల్ అసిస్టెంట్ సర్జన్) -01. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి MBBS డిగ్రీ కలిగి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు