✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Telangana Staff Nurse Recruitment for 18 Months Nurse Practitioner Midwifery Program | Last date is Extended | Check more details and Download applicatio form here..

    స్టాఫ్ నర్సుల పోస్టులకు సామాజిక వర్గాలకు అవకాశం కల్పిస్తూ దరఖాస్తులు డి ఎం హెచ్ వో శిరీష మీడియా టుడే న్యూస్ ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయము నుండి డి‌ఎం‌హెచ్‌ఓ డాక్టర్ జే వి ఎల్. శిరీష ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. 

                                        

    గతంలో 05.10.2021న ఎన్ హెచ్ ఎం ప్రోగ్రాం క్రింద నోటిఫికేషన్ ఇచ్చినటువంటి (17) నర్స్ ప్రాక్టీషనరి మిడ్వైఫరీ (స్టాఫ్ నర్స్ 18 నెలలకాలవ్యవధి గల శిక్షణ కోర్సునకు గాను అర్హులైన స్తానిక గిరిజన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించనైనది.

    అయితే ఇట్టి ప్రకటనను రద్దు చేసి అన్ని సామజక వర్గాలకు అవకాశం కల్పిస్తూ ధరఖాస్తులను కోరనైనది. కావున

    అర్హులైన అభ్యర్ధులు తమ తమ ధరఖాస్తులను నిర్నీత ఫార్మాట్ లో పూర్తిచేసి స్వయంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, కొత్తగూడెం నందు సమర్పించ వలసిందిగా కోరనైనది. ఇట్టి ధరఖాస్తులను తేది: 30.10.2021, 31.10.2021 01.11.2021 (సెలవు దినములో కూడా స్వీకరించబడును) వరకు ఉ!! 10:30 నుండి సా!! 5:00 గంటల వరకు సమర్పించగలరు.


    ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేశారా!

    మరిన్ని ఉద్యోగాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

     విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విదానం అన్ని నియమనిబందనలు, షరతులతో కూడిన అన్ని వివరాలు www.bhadradrikothagudem.telangana.gov.in వెబ్ పోర్టల్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, కొత్తగూడెం నోటీసు బోర్డు నందు ఉంచనైనది. మరింత సమాచారం కొరకు,సందేహాల కొరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, రైటర్ బస్తి, కొత్తగూడెం నందుసంప్రదించ వలసిందిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జే వి ఎల్ శిరీష ఒక ప్రకటనలో తెలిపారు.


    కొత్తగూడెం రూరల్: జిల్లాలో 17 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి శిరీష ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుంచి నవంబర్ 1 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. 

    గతంలో ఈ ఈ ఉద్యోగాలు గిరిజనులకు మాత్రమే ఇచ్చామని, ప్రస్తుతం వాటి రద్దు చేస్తూ, అన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. 39 ఏఎన్ఎం పోస్టులకు.. జిల్లాలో ఖాళీగా ఉన్న 39 ఏఎన్ఎం పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు, ఈ నెల 30వ తేదీ నుంచి నవంబర్ 1వ తేదీ వరకు దర ఖాస్తులు స్వీకరిస్తామని, డీఎంహెచ్ఓ శిరీష పేర్కొన్నారు.


    అదికారిక వెబ్ సైట్ : https://kothagudem.telangana.gov.in/

    అదికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.

    దికారిక దరఖాస్తు ఫామ్ : 1డౌంలోయద్చేయండి. &  2డౌంలోయద్చేయండి.

    దరఖాస్తు తో పాటు సమర్పించవలసిన దృవపాత్రల వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి..


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

     

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    ఫలితాలు విడుదల: TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అందుబాటులోకి వచ్చాయి..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    Popular Posts of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..