35 వేల జీతంతో రేపే అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ శాఖ, నెలకు రూ.35,000/- జీతంతో, ప్రాజెక్ట్ అసిస్టెంట్(ఎగ్జామినేషన్ & అడ్మిషన్) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించడానికి నోటిఫికేషన్ లను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు, ఈ అసిస్టెంట్ పోస్ట్ కోసం ఈనెల 20న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరవ్వండి.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్ట్ పేరు : ప్రాజెక్ట్ అసిస్టెంట్ (ఎగ్జామినేషన్ & అడ్మిషన్) నిర్వహిస్తున్న సంస్థ : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీరాజ్, హైదరాబాద్. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ ఇన్స్టిట్యూట్ నుండి.. మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. ఒక సంవత్సరం అనుభవం (ఎగ్జామినేషన్/ అడ్మిషన్/ అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్) కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన...













