35 వేల జీతంతో రేపే అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ శాఖ, నెలకు రూ.35,000/- జీతంతో, ప్రాజెక్ట్ అసిస్టెంట్(ఎగ్జామినేషన్ & అడ్మిషన్) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించడానికి నోటిఫికేషన్ లను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు, ఈ అసిస్టెంట్ పోస్ట్ కోసం ఈనెల 20న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరవ్వండి.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్ట్ పేరు :
- ప్రాజెక్ట్ అసిస్టెంట్ (ఎగ్జామినేషన్ & అడ్మిషన్)
నిర్వహిస్తున్న సంస్థ :
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీరాజ్, హైదరాబాద్.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ ఇన్స్టిట్యూట్ నుండి.. మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- ఒక సంవత్సరం అనుభవం (ఎగ్జామినేషన్/ అడ్మిషన్/ అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్) కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
- 20.07.2026 నాటికి 40 సంవత్సరాలకు మించకూడదు.
| ✨ అంగన్వాడి టీచర్ & ఆయా పోస్టుల కోసం ఎదురుచూస్తున్న మహిళలు మిస్ అవ్వకండి. 👇ఇలా దరఖాస్తు చేసుకోండి. | |
🔴 TG & AP 👇 👉 అంగన్వాడి టీచర్(AWT) 👇 & 👉 అంగన్వాడి ఆయా(AWH) 👇 📚 Notification :: Download here. 🔴Step by Step Online Application Process Video :: Watch here 👉 Ration Dealer Notification 2026: Download here. 🔴 Step by Step Application Process Video :: Watch here | |
ఎంపిక విధానం:
- ధ్రువపత్రాల పరిశీలన, నైపుణ్య పరీక్ష, రాత పరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు ఉంటాయి.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
దరఖాస్తు ఫీజు :: లేదు.
Place of Posting :: NIRDPR Hyderabad.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- NIRDPR వికాస్ ఆడిటోరియం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీరాజ్, రాజేంద్రనగర్, హైదరాబాద్-500030.
రిపోర్టింగ్ సమయం :
- ఉదయం 09:30 నుండి 10:30 వరకు...
ఇంటర్వ్యూ తేదీ :: 20.07.2026.
అధికారిక వెబ్సైట్ :: https://nirdpr.org.in/ & http://career.nirdpr.in/
అధికారిక నోటిఫికేషన్ 👇:
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.














Comments
Post a Comment