అంగన్వాడీ పోషణ్ 2.O పథకం కింద వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, రాత పరీక్ష ఫీజు లేదు. ఎంపిక అయితే 30000 జీతం. పూర్తి వివరాలు.
💁🏻♂️ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ బాపట్ల జిల్లా లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! 🎯 బాపట్ల జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, సాక్ష్యం అంగన్వాడీ పోషణ 2.O క్రింద డిస్టిక్ కోఆర్డినేటర్ ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 07.03.2026 న జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 11.03.2026 నుండి 21.03.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 1. 📋 పోస్ట్ పేరు: జిల్లా కోఆర్డినేటర్ - 1. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి కంప్యూటర్ సైన్స్ విభాగంలో (డిగ్రీ/ డిప్లొమా/ సర్టిఫికేషన్) లను అర్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం. మంచి రాత నైపుణ్యం లోకల్ లాంగ్వేజ్ మరియు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ కలిగి ఉం...






































%20Posts%20here.jpg)

